Current Affairs Telugu Daily

స్వాతంత్య్ర సమరయోధుడు రావి కోటేశ్వరరావు మృతి
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రావి కోటేశ్వరరావు(94) 2018 డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లో మృతి చెందారు. రావి కోటేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని గూడవల్లి.
  • కోటేశ్వరరావు క్విట్‌ఇండియా ఉద్యమ కాలంలో పాల్గొని బళ్లారి జైల్లో శిక్ష అనుభవించారు. విద్యార్థి దశ నుంచి వామపక్షల భావాలకు ఆకర్షితులై రేపల్లె తాలూకా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు.
  • బాలబాలికల విద్యకు సహకారం అందించాలనే సంకల్పంతో మెదక్‌ జిల్లా నర్సపూర్‌లో జిల్లాపరిషత్‌ పాఠశాలకు తన పొలాన్ని దానం చేశారు. 

views: 856

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams