Current Affairs Telugu Daily

దేశంలోనే అతిపొడవైన రైల్వే-రోడ్డు వంతెన ను డిసెంబర్ 25న ప్రారంభించనున్న నరేంద్ర మోదీ.    

బ్రహ్మపుత్ర నది ఉత్తర, దక్షిణ దిక్కులను అనుసంధానం చేస్తూ దిబ్రూగఢ్‌లో దీన్ని నిర్మించారు. 
వంతెన పేరు : బొగిబీల్‌.
ఈవంతెన అసోంలోని తూర్పు భాగం, అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానం చేయనుంది.


views: 1225



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams