Current Affairs Telugu Daily

తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖకు ‘బెస్ట్ స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజెబిలిటీస్’ అవార్డు లభించింది.

డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును అందజేశారు.
దివ్యాంగుల సాధికారత, పునరావాసం కోసం చేపట్టిన కార్యక్రమాలకుగాను రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. వ్యక్తిగత విభాగంలో దివ్యాంగుల సాధికారతకు విశేష కృషి చేసినందుకు సికింద్రాబాద్‌కు చెందిన మంజులా కల్యాణ్ అవార్డును అందుకున్నారు.


views: 891

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams