Current Affairs Telugu Daily

విశాఖపట్నం కేంద్ర కారాగారంలో వస్తు విక్రయ కేంద్రం ‘సుధార్’ ను ప్రారంభించారు.    

సుధార్ కేంద్రంలో జైలు లోపల పరిశ్రమల్లో ఖైదీలు తయారుచేసిన కలర్ డర్రీస్, డోర్ మేట్స్, యోగా మేట్స్, బెడ్‌షీట్లు, క్లాత్ సంచులు, సెంటెడ్ పినాయిల్, బేకరీ పదార్థాలు, కూరగాయలు విక్రయించనున్నారు.    


views: 913



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams