Current Affairs Telugu Daily

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బాల్‌బాయ్‌గా వర్షిత్‌ 
ఆస్ట్రేయన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ కుర్రాడు వర్షిత్‌కుమార్‌రెడ్డి బాల్‌బాయ్‌గా వ్యవహరించనున్నాడు.
  • దేశవ్యాప్తంగా నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో 10 మంది చిన్నారుల్ని ఎంపిక చేయగా.. అందులో సెయింట్‌ జాన్స్‌ హైస్కూల్‌కు చెందిన వర్షిత్‌ ఒకడు.
  • 10 మంది చిన్నారుల ఖర్చును పూర్తిగా నిర్వాహకులే భరిస్తారు. భారత డేవిడ్‌ కప్‌ మాజీ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి ఈ చిన్నారులకు మార్గనిర్దేశకుడిగా, శిక్షకుడిగా వ్యవహరిస్తాడు.

views: 827

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams