Current Affairs Telugu Daily

కృష్ణా బోర్డు ఛైర్మన్‌ సిన్హా మృతి
కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏఎస్‌పీ సిన్హా 2018 డిసెంబర్‌ 3న డిల్లీలో అనారోగ్యంతో మృతి చెందారు.  
  • కేంద్ర జల మండలి చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ 2018 సెప్టెంబర్‌ 19న కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ అనారోగ్యంతో విధుల్లో పూర్తిస్థాయిలో కొనసాగలేకపోయారు. 

views: 723

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams