Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన శాఖకు 3 పురస్కారాలు 
సుస్థిర విద్యుత్తు రంగంలో భారీ పెట్టుబడులకు అనుకూలం, మౌలిక సౌకర్యా కల్పనలో ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పురస్కారం సాధించింది.
  • విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే ఉత్తమ పనితీరుతో ఏపీజెన్‌కో అవార్డును కైవసం చేసుకుంది. ఇంధన పునరుత్పాదక వనరుల విభాగంలో ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్‌కు ‘యోమెన్‌ జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్‌టైమ్‌ యోమెన్‌ కంట్రిబ్యూషన్‌)’ లభించింది.  
  • గుజరాత్‌లోని సియాక్‌ (సూరత్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌)లో జరిగిన 12వ ‘ప్రకాశ్‌మే ఎనర్షియా-2018’ ప్రదాన కార్యక్రమంలో సీఎండీ విజయానంద్‌ ఈ అవార్డు అందుకున్నారు. 

views: 850

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams