Current Affairs Telugu Daily

ఫేస్‌బుక్‌ వినియోగదారులు 200 కోట్ల మంది
ప్రముఖ సామాజిక మీడియా నెట్‌వర్క్‌ ‘ఫేస్‌బుక్‌’ను ప్రతి నెల చురుగ్గా వాడేవారి సంఖ్య 200 కోట్లకు చేరింది. ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవోమి గ్లీట్‌ 2017 జూన్‌ 27న ఈ విషయాన్ని వెల్లడిరచారు. తాజా సమాచారాన్ని బట్టి చూస్తే ప్రపంచ జనాభాలో 4వ వంతుకు పైగా ఫేస్‌బుక్‌లో ఉన్నారు.
views: 1050



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams