Current Affairs Telugu Daily

అమెరికా మాజీ అధ్యక్షుడు  సీనియర్‌ బుష్‌ మృతి
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌.డబ్ల్యూ.బుష్‌(94) 2018 నవంబర్‌ 30న హ్యూస్టన్‌లో మృతి చెందారు.
  • ఆయన భార్య బార్బరా బుష్‌ 8 నెలల క్రితమే మృతి చెందారు. 2018 ఏప్రిల్‌లో భార్య బార్బరా మృతి అనంతరం బుష్‌ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది.
  • అప్పుడు ఆస్పత్రిలో చేరి బయటికి వచ్చాక 2018 జూన్‌ 12న 94వ పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. 94 ఏళ్లకు చేరిన మొదటి మాజీ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు.
  • అత్యున్నత వ్యక్తిత్వం కలిగిన తమ ప్రియమైన తండ్రి మరణించారని చెప్పేందుకు విచారిస్తున్నామని జార్జి హెచ్‌.డబ్ల్యూ.బుష్‌ కుమారుడు, అమెరికా 43వ అధ్యక్షుడు - జార్జి బుష్‌ (జూనియర్‌) 

views: 784

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams