Current Affairs Telugu Daily

ఇందిరాగాంధీ 34వ వర్ధంతి
దేశవ్యాప్తంగా 2018 అక్టోబర్‌ 31న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 34వ వర్ధంతిని నిర్వహించారు.
  • 1984, అక్టోబరు 31న ఇందిరను ఆమె భద్రతా సిబ్బందే హత్య చేశారు.
  • ఇందిరా ప్రియదర్శినిగాంధీ జననం - 1917 నవంబర్‌ 19 ఇందిరాగాంధీ భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. 
  • ఇందిరాగాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరాగాంధీ సమాధి - శక్తిస్థల్‌, న్యూడిల్లీ

views: 716

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams