Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ ‘నా ఓటు’ను అందుబాటులోకి తీసుకువచ్చింది.   

‘నా ఓటు’ పేరిట రూపొందించిన ఈ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరు, పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గం, సౌకర్యాల వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. 
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌.
ఎంపికైన లోగో రూపకర్తలకు రూ.15వేలు బహుమతిగా ఇస్తామని ఆమ్రపాలి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి - Dr. N. Ramesh Kumar.


views: 881



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams