Current Affairs Telugu Daily

నాట్కో క్యాన్సర్‌ ఔషధానికి USFDA అనుమతి
క్యాన్సర్‌ నియంత్రణకు ఉపయోగించే ‘విడాజా’ జనరిక్‌ ఔషధాన్ని అమెరికాలో విక్రయించేందుకు నాట్కో ఫార్మాకు ఆహార, ఔషధ నియంత్రణ మండలి(USFDA) అనుమతి లభించింది. అమెరికాకు చెందిన కెల్‌జిన్‌ కార్ప్‌ విడాజాను ఉత్పత్తి చేస్తోంది. క్యాన్సర్‌ నియంత్రణలో భాగంగా కీమో థెరపీలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు.
USFDA-US Food and Drug Administration   

views: 893

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams