Current Affairs Telugu Daily

నదుల పునరుజ్జీవ కమిటీ నియామకం
రాష్ట్రంలో నదుల కాలుష్యం తగ్గించి, పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నదుల పునరుజ్జీవ కమిటీని నియమించింది.
  • ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.

views: 800

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams