Current Affairs Telugu Daily

మెట్రో అమీర్‌పేట-హైటెక్‌ సిటీ ట్రయల్‌ రన్‌ ప్రారంభం
హైదరాబాద్‌లోని అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీకి 2018 నవంబర్‌ 29న మెట్రోరైలుప్రయోగాత్మక పరుగు మొదలైంది. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి మధురానగర్‌ స్టేషన్‌లో మెట్రో ట్రయల్‌రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. 
views: 738

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams