Current Affairs Telugu Daily

UPSC ఛైర్మన్‌గా అరవింద్‌ సక్సేనా 
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఛైర్మన్‌గా అరవింద్‌ సక్సేనా నియమితులయ్యారు.
  • రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం అనంతరం 2018 నవంబర్‌ 28న అధికారిక ప్రకటన వెలువడింది. సక్సేనా 2020 ఆగస్టు 7 వరకు పదవిలో ఉంటారు. దేశంలో అత్యున్నత సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగ నియామకాలు యూపీఎస్సీ ఆధ్వర్యంలోనే జరుగుతాయి.
  • సక్సేనా 2015, మే 8న యూపీఎస్సీలో సభ్యుడిగా చేరారు. సక్సేనా వివిధ దేశాలతో పాటు, జమ్ము-కశ్మీర్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో విధులు నిర్వహించారు.
UPSC-Union Public Service Commission

views: 731

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams