Current Affairs Telugu Daily

ఆసియా త్రో బాల్ కమిటీ సభ్యుడిగా జగన్మోహన్ ఎంపికయ్యారు 

తెలంగాణ త్రో బాల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి పి.జగన్మోహన్‌ గౌడ్‌ ఆసియా త్రోబాల్‌ సంఘం సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు.  కౌలాలంపుర్‌లో జరిగిన ఆసియా త్రోబాల్‌ సంఘం సర్వ సభ్య సమావేశంలో జగన్మోహన్‌కు ఈ బాధ్యతలను అప్పగించారు.


views: 1146

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams