Current Affairs Telugu Daily

14వ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో  ప్రారంభమైంది.

ఈ టోర్నిలో భారత్ సహా 16 జట్లు పాల్గొననున్నాయి. 
భారత హాకీ జట్టు యొక్క కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్.
ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 12 సార్లు పాల్గొన్న పాకిస్థాన్ జట్టు అత్యధికంగా నాలుగు సార్లు (1971, 1978, 1981, 1994) విజేతగా నిలిచింది. భారత జట్టు (1975లో) ఏకైకసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.
భారతదేశంలో జరిగిన ప్రపంచ హాకీ గవర్నమెంట్ లు:
1982 - ముంబై (మహారాష్ట్ర)
2010 - న్యూఢిల్లీ
2018 - భువనేశ్వర్ (ఒడిస్సా)


views: 846



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams