Current Affairs Telugu Daily

భారతీయ అవయవ దాన దినోత్సవం: నవంబర్ 27.

ఢిల్లీలో National Organ and Tissue Transplant Organization (NOTTO) 9 వ ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే నిర్వహించింది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి - శ్రీ అశ్వినీ కుమార్ చౌబే.
అత్యుత్తమ ప్రదర్శన రాష్ట్రంగా - తమిళనాడు.
అవయవ దాన అవగాహనను ప్రోత్సహించినందుకు ఉత్తమ రాష్ట్రంగా మహారాష్ట్ర  అవార్డును అందుకుంది.
డాక్టర్ సుబ్రమణ్య అయ్యర్ కె, కొచ్చి దేశంలో మొట్టమొదటి చేతి మార్పిడిని నిర్వహించినందుకు సన్మానించారు.
ఇండియాలో మొదటి  Uterine Transplant - Dr. Shailesh Puntambekar, Pune.


views: 760

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams