Current Affairs Telugu Daily

‘పైసా’ పోర్టల్‌ ప్రారంభం
కేంద్ర హౌసింగ్‌, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘పైసా’ పోర్టల్‌ను ప్రారంభించింది. ‘పురపాలక సంఘాల ఆర్థిక వ్యవహారాలు-పట్టణ ప్రణాళికలు’ అంశంపై 2018 నవంబర్‌ 26న న్యూడిల్లీలో నిర్వహించిన వర్క్‌షాప్‌ సందర్భంగా పోర్టల్‌ను ఆవిష్కరించారు.
  • ‘దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన - జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్‌’ లబ్ధిదారులు పొందిన రుణాలపై వడ్డీరేట్ల రాయితీ సమాచారాన్ని ఈ పోర్టల్‌ ఎప్పటికప్పుడు అందించనుంది.
  • ఈ పోర్టల్‌ను అహాబాద్‌ బ్యాంక్‌ సాంకేతికంగా అభివృద్ధి పరిచింది.

views: 1060

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams