Current Affairs Telugu Daily

అజీమ్‌ ప్రేమ్‌జీకి అత్యున్నత ఫ్రెంచ్‌ పౌర పురస్కారం
ఐటీ దిగ్గజం అజీమ్‌ ప్రేమ్‌జీ అత్యున్నత ఫ్రెంచ్‌ పౌర పురస్కారం ‘చెవాలియర్‌ డెలా లెజియన్‌ డిహానెర్‌’ (నైట్‌ ఆఫ్‌ ది లెజియన్‌ ఆఫ్‌ హానర్‌) కు ఎంపికయ్యారు.
  • ఐటీ రంగానికి ప్రేమ్‌జీ అందించిన సేవతోపాటు అజీమ్‌ ప్రేమ్‌జీ స్వచ్ఛంద సంస్థ, విశ్వవిద్యాలయం ద్వారా ఆయన సమాజానికి అందిస్తున్న సహకారాన్ని గుర్తించి ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
  • గతంలో భారత్‌ నుంచి బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూక్‌ ఖాన్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 

views: 792

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams