Current Affairs Telugu Daily

అమెరికా క్రికెట్‌ జట్టులో సింధుజరెడ్డి 
తెలంగాణలోని నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమన్‌గల్‌ గ్రామానికి చెందిన సింధుజరెడ్డి అమెరికా మహిళ క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. గతంలో హైదరాబాద్‌ జట్టు తరఫున బరిలో దిగిన సింధుజరెడ్డి భారత అండర్‌-19 జట్టులో సభ్యురాలు కూడా. బీటెక్‌, ఎంబీఏ చదివిన సింధుజరెడ్డి.. అమెరికాలో స్థిరపడిన సిద్ధారెడ్డిని వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. 
views: 909



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams