Current Affairs Telugu Daily

ఇండిగో ఛైర్మన్‌ దేవదాస్‌ మాల్యా మృతి
ఇండిగో విమానాలను నిర్వహించే ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ఛైర్మన్‌ దేవదాస్‌ మల్యా 2018 నవంబర్‌ 25న మంగళూరులో మృతి చెందారు.
  • సంస్థ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.గతంలో దేవదాస్‌ మాల్యా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సీఎండీగా పనిచేశారు.

views: 793

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams