Current Affairs Telugu Daily

‘కథ-2017’ సంకలనం ఆవిష్కరణ
ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక ఆధ్వర్యంలో ‘కథ-2017’ కథా సాహితీ సంకలనాన్ని శ్రీకాకుళం నగరంలో 2018 నవంబర్‌ 25న  వాయులీన విద్వాంసుడు ద్వారం దుర్గాప్రసాదరావు ఆవిష్కరించారు. 
views: 1039

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams