Current Affairs Telugu Daily

‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తక ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు రాసిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకాన్ని 2018 నవంబర్‌ 25న విజయవాడలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చమేశ్వర్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు ఆవిష్కరించారు.
  • సమగ్రమైన ఆలోచనా విధానం లేకపోవటం వల్లే రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు తలెత్తాయని అభిప్రాయపడ్డారు. 

views: 1057

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams