Current Affairs Telugu Daily

ప్రభుత్వరంగ సంస్థగా కశ్మీరు బ్యాంకు
జమ్మూకశ్మీరులోని 80 ఏళ్ల క్రితంనాటి జమ్మూకశ్మీరు బ్యాంకును ప్రభుత్వరంగ సంస్థగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అధ్యక్షతన రాష్ట్ర పాలనామండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇతర పీఎసయూకు మాదిరిగా జమ్మూకశ్మీరు సమాచార హక్కు చట్టం, సీవీసీ మార్గదర్శకాలు ఈ బ్యాంకులకు వర్తించేలా సమావేశం తీర్మానం ఆమోదించింది.

views: 1136

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams