Current Affairs Telugu Daily

భారతదేశం, రష్యా 2 యుద్ధనౌకల నిర్మాణం కోసం 500 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది.

రెండు తల్వార్-క్లాస్ యుద్ధనౌకలు.
defence PSU Goa Shipyard Ltd (GSL) and Russia's state-run defence major Rosoboron export.
చీఫ్ ఆఫ్ నావల్ స్టాప్ : అడ్మిరల్ సునీల్ లంబ.
వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాప్ : వైస్ అడ్మిరల్ అజిత్ కుమార్.
నావీ డే ఆఫ్ నావల్ స్టాప్ : డిసెంబర్ 4.
ముఖ్యమైన నావికా అభ్యాసాలు :
1) మలబార్ : ఇండియా, జపాన్, అమెరికా
2) వరుణ : ఇండియా, ఫ్రాన్స్
3) sahyog hyeoblyeog : ఇండియా, సౌత్ కొరియా.
4) naseem al బహర్ : ఇండియా, Omen.


views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams