Current Affairs Telugu Daily

వయానాడ్‌ ఎంపీ, కేరళ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఐ షానవాస్‌ మృతి
కేరళలోని వయానాడ్‌ ఎంపీ, కేరళ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఐ షానవాస్‌ 2018 నవంబర్‌ 21న చెన్నైలో మృతిచెందారు. కేరళకు చెందిన ప్రముఖ న్యాయవాద కుటుంబంలో జన్మించిన షానవాస్‌ విద్యార్థి నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించారు.
  • మొదట కేరళ విద్యార్థి సంఘంలో పనిచేసిన షానవాస్‌ యూత్‌ కాంగ్రెస్‌లో చేరి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో పలు పదవు చేపట్టారు.

views: 738

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams