Current Affairs Telugu Daily

రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు ట్రాఫికింగ్‌ ఇన్‌పర్సన్‌ రిపోర్టు హీరో అవార్డు
మహిళల అక్రమ రవాణాను అరికట్టడానికి 13 సం॥లుగా కృషి చేస్తున్న రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ‘ట్రాఫికింగ్‌ ఇన్‌పర్సన్‌ రిపోర్టు హీరో అవార్డు-2017’కు ఎంపికయ్యారు. మహేష్‌ భగత్‌ కొంతకాలంగా వాట్సాప్‌ గ్రూపుల ద్వారా సివిల్స్‌ అభ్యర్థులకు   పలుసూచనలు, మార్గదర్శనం కూడా చేస్తున్నారు. 
అంతర్జాతీయ మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ` జూన్‌ 26

views: 945

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams