Current Affairs Telugu Daily

జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ 104వ జయంతి
జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ 104వ జయంతిని 2018 నవంబర్‌ 20న డిల్లీలో క్యాపిటల్‌ ఫౌండేషన్‌  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • ఈ సందర్భంగా క్యాపిటల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషికి జీవనకాల సాఫల్య పురస్కారం, జస్టిస్‌ విక్రమ్‌ జీత్‌సేన్‌కు జస్టిస్‌ కుల్‌దీప్‌సింగ్‌ అవార్డు, ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ ఛైర్మన్‌ డాక్టర్‌ గున్న రాజేందర్‌రెడ్డికి క్యాపిటల్‌ ఫౌండేషన్‌ జాతీయ అవార్డులను ఆయన అందజేశారు.

views: 665

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams