Current Affairs Telugu Daily

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి..55 మంది మృతి
అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో 2018 నవంబర్‌ 20న ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 55 మంది మృతి చెందారు. ఓ ఫంక్షన్‌ హాల్‌లో మిలాదున్‌ నబీ సమావేశంలో మానవబాంబు తనను తాను పేల్చేసుకుంది.
views: 623

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams