Current Affairs Telugu Daily

బ్రెయిన్‌ కేన్సర్‌ ద్రవాకు కొత్త ఔషధం ‘AMD 3100’ 
బ్రెయిన్‌ కేన్సర్‌ శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించే ‘గ్లియోబ్లాస్టోమా’ చాలా ప్రమాదకరమని తమ అధ్యయనంలో గుర్తించినట్లు విర్జీనియా పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడంచారు.
  • అందుకే ఈ ద్రవాలకు అడ్డుకట్ట వేసే ‘AMD 3100’ అనే కొత్త ఔషధాన్ని ఆవిష్కరించినట్లు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో వివరించారు.

views: 679

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams