Current Affairs Telugu Daily

గోవాలో యుద్ధనౌకల నిర్మాణానికి భారత్‌, రష్యా ఒప్పందం
రక్షణ రంగంలో భారత్‌, రష్యా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. గోవాలో తల్వార్‌ తరగతికి చెందిన రెండు యుద్ధ నౌకలను నిర్మించే ఒప్పందంపై ఇరుదేశాలు 2018 నవంబర్‌ 21న సంతకాలు చేశాయి.
  • సుమారు రూ.3,600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 2020లో నిర్మాణ పను ప్రారంభమవుతాయి. 2026 నాటికి ఒక యుద్ధనౌక, 2027 నాటికి మరొకటి వినియోగానికి అందుబాటులోకి వస్తాయి.

views: 704

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams