Current Affairs Telugu Daily

బీమా చేసిన వాహనాలకు టీఆర్‌ నెంబర్ల జారీకి కేంద్రం అనుమతి
2017 మార్చి 31 నాటికి విక్రయం జరిగి బీమా చేయించిన ద్విచక్ర వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (TR) నెంబరు జారీ చేసేందుకు కేంద్రం అనుమతించింది. కాలుష్యకారకంగా ఉన్న BS-3 వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను 2017 ఏప్రిల్‌ 1 నుంచి నిలిపివేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. 2017 మార్చి 31 నాటికి విక్రయించినట్లు కంప్యూటర్‌ బిల్లుతోపాటు ఐఆర్‌డీఏ ఆమోదిత సంస్థ వద్ద బీమా చేసిన వాహనాలకు టీఆర్‌ జారీ చేసేందుకు అనుమతించాలని కేంద్రం రాష్ట్ర రవాణా శాఖకు సూచించింది.
TR-Temporary Registration
BS-Bharat stage

views: 978

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams