Current Affairs Telugu Daily

పాన్‌లో తండ్రి పేరు తప్పనిసరి కాదు : CBDT
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) దరఖాస్తులో తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొనాల్సిన నిబంధనను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) సడలించింది.
  • తల్లి మాత్రమే ఉండేవారికి ఈ సడలింపు వర్తిస్తుంది. అంటే తమను వదిలిపెట్టిన లేదా మరణించిన తండ్రి పేరును వీరు దరఖాస్తులో తప్పనిసరిగా పేర్కొనాల్సిన అవసరంలేదు.
  • ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ CBDT2018 నవంబర్‌ 20న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించి లావాదేవీలుజరిపే సంస్థలూ తప్పనిసరిగా పాన్‌కు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.
CBDT-Central Board of Direct Taxes

views: 626

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams