Current Affairs Telugu Daily

ఏపీలో తెలుపు రేషన్‌కార్డుదారులకు కుళాయి
పట్టణాల్లో తెలుపు రేషన్‌కార్డు కలిగిన వారందర్నీ పేద కుటుంబాలుగా గుర్తించి అమృత్‌ పథకంలో ఇళ్లకు కుళాయి కనెక్షన్లు జారీ చేసేలా ప్రభుత్వం 2018 నవంబర్‌ 19న ఉత్తర్వులు జారీ చేసింది.  
  • ఏడాదికి రూ.500, అంతకంటే తక్కువ ఆస్తి పన్ను చెల్లిస్తున్న కుటుంబాలకు మాత్రమే ఇప్పటివరకు రూ.1,200కే కుళాయి కనెక్షన్లు జారీ చేస్తున్నారు. ఈ నిబంధనను సడలిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలిచ్చింది.

views: 982



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams