Current Affairs Telugu Daily

మహిళల కోసం ఐఐటీ-దిల్లీ విద్యార్థుల సరికొత్త పరికరం ‘సాన్ఫ్‌’ ఆవిష్కరణ 
మహిళలు నిలబడి మూత్ర విసర్జన చేసేందుకు తోడ్పడే సరికొత్త పరికరాన్ని డిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ-డిల్లీ) విద్యార్థులు అభివృద్ధి చేశారు.
  • అపరిశుభ్ర ప్రజా మరుగుదొడ్లతో పడే కష్టాలు దీంతో కొంతవరకూ తీరే మీంది.
  • ‘సాన్ఫ్‌’గా నామకరణం చేసిన ఈ పరికరాన్ని ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవ నేపథ్యంలో 2018 నవంబర్‌ 19న ఆవిష్కరించారు. రూ.పదికే ఇది అందుబాటులోకి వచ్చింది. 

views: 777

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams