Current Affairs Telugu Daily

మరాఠాల రిజర్వేషన్లకు ఆమోదం
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 2018 నవంబర్‌ 18న నిర్ణయం తీసుకొంది. సామాజికంగా, విద్యపరంగా వారు వెనుకబడినందున 16% రిజర్వేషన్లు కల్పించాలని మహారాష్ట్ర బీసీ కమిషన్‌ ఇటీవల సిఫార్సు చేసింది.
views: 730

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams