Current Affairs Telugu Daily

హిమాచల్ ప్రదేశ్లో సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ (COCSSO) కాన్ఫరెన్స్ యొక్క 26 వ  సమావేశం

నిర్వహించినది : హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎకానమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్ సహకారంతో స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ (MoSPI) మంత్రిత్వశాఖ.
జరిగిన ప్రాంతం : ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్.
Theme : "Quality Assurance in Official Statistics”.
సమావేశం ప్రారంభించింది : కేంద్ర గణాంకాల శాఖ మరియు కార్యక్రమాల అమలు మంత్రి, శ్రీ విజయ్ గోయల్.


views: 972

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams