Current Affairs Telugu Daily

కేరళ ప్రభుత్వం పాల రైతులకు(Dairy Farmers) Gau Samridhi పథకం ప్రారంభించింది.

కేరళ ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ రాష్ట్రంలో పాడి రైతులకు భీమా కల్పించడానికి 'Cow Samridhi Plus  పథకం' ను ప్రారంభించారు.
సబ్సిడీ :
General Category : 50%
SC & ST Category : 70%
రాజధాని : తిరువనంతపురం
గవర్నర్ : పి. సదాశివం
ముఖ్యమంత్రి : పినరాయి విజయన్
శాసనసభ : Unicameral (141 సీట్లు)
పార్లమెంటు : లోక్ సభ(20)+ రాజ్యసభ(9)
హైకోర్టు : పరిధి - ఎర్నాకులం, ప్రధాన న్యాయమూర్తి : Hrishikesh Roy

పార్క్స్ః
Anamudi షోలా నేషనల్ పార్క్
ఎరవికులం నేషనల్ పార్క్
మాథికేట్టన్ షోలా నేషనల్ పార్క్
పంబడమ్ షోలా నేషనల్ పార్క్
పెరియార్ నేషనల్ పార్క్
సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్


views: 910



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams