Current Affairs Telugu Daily

ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్, రాజా రామ్ మోహన్ రాయ్ అవార్డు అందుకున్నారు.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలో నవంబర్ 16 న జరిగిన జాతీయ ప్రెస్ దినోత్సవం వేడుకలను ప్రారంభించారు. ప్రముఖ జర్నలిస్ట్ మరియు హిందూ పబ్లిషింగ్ గ్రూపు ఛైర్మన్ ఎన్ రామ్,రామ్ మోహన్ రాయ్ పురస్కారానికి ప్రతిష్ఠాత్మక అవార్డు విభాగంలో  ఎంపికయ్యారు.
గ్రామీణ జర్నలిజం విభాగంలో అవార్డును Ruby Sarkar, Chief Correspondent of Deshbandhu, Bhopal మరియు Rajesh Joshte of Daily Pudhari in Ratnagiri పంచుకుంటారు.


views: 782



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams