Current Affairs Telugu Daily

ఏఎస్‌ఐ అధ్యక్షుడిగా డాక్టర్‌ రఘురాం 
భారత శస్త్రచికిత్స నిపుణుల సంఘం (ఏఎస్‌ఐ) అధ్యక్షుడిగా డాక్టర్‌ పి.రఘురాం ఎన్నికయ్యారు.
  • ఛెన్నైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో 2018 నవంబర్‌ 16న ఎన్నిక ఫలితాలను ముఖ్య అధికారి డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ ప్రకటించారు. రఘురాం ప్రస్తుతం భారత రొమ్ము శస్త్రచికిత్స నిపుణుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. 

views: 725

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams