Current Affairs Telugu Daily

‘మధ్యాహ్న భోజన’ వంట కార్మికులకు చెల్లించే ధరల పెంపు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేసే వంట కార్మికులకు చెల్లించే ధరలను కేంద్రం పెంచింది.
  • వాటిని గత విద్యాసంవత్సరం ధర కంటే 5.35 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు 2018 ఏప్రిల్‌ 1 నుంచి వర్తిస్తుంది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఇక నుంచి ప్రాథమిక విద్యార్థులకు తలా రూ.4.35, ప్రాథమికోన్నత విద్యార్థులకు రూ.6.51 వంతున చెల్లిస్తారు.
  • దీనివల్ల తెలంగాణలో 54,232, ఏపీలో 91,711మంది వంట కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది.

views: 776

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams