Current Affairs Telugu Daily

జయశంకర్‌ విశ్వవిద్యాలయ వీసీ ప్రవీణ్‌రావుకు ఉత్తమ పురస్కారం 
బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో సంస్కరణలు తెచ్చినందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రవీణ్‌రావుకు ‘విద్యా నాయకత్వ పురస్కారం’ లభించింది.
  • 2018 నవంబర్‌ 16న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బిజినెస్‌ స్కూల్‌ అఫైర్‌, దేవాంగ్‌ మెహతా జాతీయ విద్యా సంస్థ ప్రతినిధుల నుంచి ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 

views: 798

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams