Current Affairs Telugu Daily

IFAWPCA కార్యవర్గ సభ్యుడిగా ఎస్‌.ఎన్‌.రెడ్డి
తెలంగాణకు చెందిన ఎస్‌.ఎన్‌.రెడ్డి- ఆసియా, పశ్చిమ పసిఫిక్‌ గుత్తేదారుల అంతర్జాతీయ సమాఖ్య (IFAWPCA) కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు.
  • మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఏర్పాటైన అంతర్జాతీయ సదస్సులో 2018-2020 సంవత్సరాలకు నూతన కార్యవర్గ ఎన్నిక 2018 నవంబర్‌ 15న ఏకగ్రీవంగా జరిగింది. మాల్దీవులకు చెందిన మహ్మద్‌ అలీ జిన్నా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 
IFAWPCA-International Federation of Asian and Western Pacific Contractors' Associations

views: 791

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams