Current Affairs Telugu Daily

లక్నవరంలో రెండో వేలాడే వంతెన ప్రారంభం
తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లక్నవరం జలాశయం వద్ద రెండో వేలాడే వంతెన 2018 నవంబర్‌ 15న ప్రారంభమైంది.
  • రూ.5 కోట్లతో రూపొందించిన దీన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఎండీ బోయినపల్లి మనోహర్‌ ప్రారంభించారు. ఈ కొత్త వారధిపై ఒకేసారి 1000 మంది పర్యాటకు నడవొచ్చు.

views: 795

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams