Current Affairs Telugu Daily

ఇన్ఫోసిస్‌ తాత్కాలిక సీఎఫ్‌ఓగా జయేశ్‌  సంఘ్ రాజ్‌కా 
ఇన్ఫోసిస్‌ తాత్కాలిక ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా జయేశ్‌ సంఘ్ రాజ్‌కా నియమితుయ్యారు. తదుపరి సీఎఫ్‌ఓను ఎంపిక చేసే పనిలో బోర్డు ఉందని కంపెనీ తెలిపింది. ప్రస్తుత సీఎఫ్‌ఓ ఎండీ రంగనాధ్‌ స్థానాన్ని జయేశ్‌ భర్తీ చేయనున్నారు.
views: 640

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams