Current Affairs Telugu Daily

కర్ణాటకలో కావేరి మాత భారీ విగ్రహం
మైసూరు సమీపంలోని బృందావన్‌ గార్డెన్స్‌ వద్ద రూ.1,200 కోట్ల ఖర్చుతో 350 అడుగుల ఎత్తయిన కావేరి మాత విగ్రహాన్ని నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఓ వైపు నుంచి కావేరి మాత, మరోవైపు గోపుర ఆకృతిలో ఈ నిర్మాణం ఉంటుంది. మండ్య జిల్లా క ృష్ణరాజసాగర (కేఆర్‌ఎస్‌) డెల్టా అభివృద్ధి పథకంలో భాగంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.
  • ‘విగ్రహ నిర్మాణానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తారు. భూమి, ఇతర మౌలిక వనరులను ప్రభుత్వం సమకూర్చుతుంది. ఆనకట్ట కన్నా ఎత్తులో ఈ నిర్మాణం ఉంటుంది.  

views: 730

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams