Current Affairs Telugu Daily

జీశాట్‌-29 కక్ష్య పెంపు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2018 నవంబర్‌ 14న నింగిలోకి పంపిన జీశాట్‌-29 ఉపగ్రహ కక్ష్యను నవంబర్‌ 15న పెంచారు. కర్ణాటక రాష్ట్రం హసన్‌లోని ఎంసీఎఫ్‌ (మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ) కేంద్రం నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండిరచి కక్ష్యను 35,897x189 కి.మీ. నుంచి 35,745x7,542 కి.మీ.మేర పెంచారు. 
views: 686

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams