Current Affairs Telugu Daily

నలుగురు బ్రిటన్‌ మంత్రుల రాజీనామా 
ఐరోపా యూనియన్‌(ఈయూ) నుంచి బయటికొచ్చేందుకు రూపొందించుకుంటున్న ప్రతిపాదిత బ్రెగ్జిట్‌ ఒప్పందం ముసాయిదా సరిగా లేదంటూ బ్రెగ్జిట్‌ మంత్రి డొమినిక్‌ రాబ్‌, భారత సంతతి మంత్రి శైలేశ్‌ వర, మరో ఇద్దరు మంత్రులు ఎస్తేర్‌ మెక్‌వే, సుయెల్లా బ్రావెర్మన్‌, ఎంపీ హెన్రీ స్మిత్‌ 2018 నవంబర్‌ 15న రాజీనామా చేశారు.
  • శైలేశ్‌ వర ఉత్తర ఐర్లాండ్‌ మంత్రిగా ఉన్నారు.

views: 638

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams