Current Affairs Telugu Daily

ప్రభుత్వం సంజయ్ మిశ్రాను కొత్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ గా నియమించింది.
మాజీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ : కర్నల్ సింగ్.
ప్రస్తుత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ : సంజయ్ మిశ్రా.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) :
ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ.
ఇది భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగంలో భాగం.
భారత ఆర్థిక మంత్రి : అరుణ్ జైట్లీ.

views: 690

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams